జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరగాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఈ రోజుల్లో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్య చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది. అన్ని రకాల షాంపూలు, రంగులు వాడినప్పటికీ ఈ సమస్య తీరాటం లేదు. పైగా సైడ్ఎఫెక్ట్స్ కూడా వెంటాడుతున్నాయి. మీరు సన్నబడిన జుట్టును