బుల్లితెర ప్రేక్షకులకు ఏదైనా సీరియల్ నచ్చితే దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. వారికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది అని అనిపిస్తే కొత్తదా, పాతదా అనే తేడా లేకుండా ఎగబడి చూస్తారు. ప్రసుత్తం ‘బ్రహ్మముడి’ సీరియల్‌ను ఆడియన్స్ ఓ రేంజ్‌లో ఆదరిస్తున్నారు. అసలే ‘కార్తీక దీపం’ స్లాట్‌లో రావడంతో ఈ ధారావాహకపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆడియన్స్ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుండా ఈ సీరియల్ సాగుతోంది.
ఇక మానస్, హమీద, దీపికా రంగరాజు సహా ఇతరులు నటిస్తోన్న ‘బ్రహ్మముడి’ సీరియల్ అద్భుతమైన టీఆర్‌పీ సాధిస్తోంది. లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో ఉన్న ఈ ధారావాహిక.. ‘గుప్పెడంత మనసు’కు గట్టి పోటీ ఇస్తోంది. రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. బ్రహ్మముడి సీరియల్ స్టార్ట్ అయిన మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు స్థిరంగా మంచి రేటింగ్ సాధిస్తోంది. వీక్షకుల సంఖ్యను నిలబెట్టుకుంటోంది.
బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ తల్లి కనకం భర్త ఎవరో తెలిసి తెలుగు సీరియల్ నటులే షాక్ ఏమిటో కింది ఈ వీడియో లో చూడండి
బుల్లితెర ప్రేక్షకులకు ఏదైనా సీరియల్ నచ్చితే దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. వారికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది అని అనిపిస్తే కొత్తదా, పాతదా అనే తేడా లేకుండా ఎగబడి చూస్తారు. ప్రసుత్తం ‘బ్రహ్మముడి’ సీరియల్‌ను ఆడియన్స్ ఓ రేంజ్‌లో ఆదరిస్తున్నారు. అసలే ‘కార్తీక దీపం’ స్లాట్‌లో రావడంతో ఈ ధారావాహకపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆడియన్స్ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుండా ఈ సీరియల్ సాగుతోంది.
ఇక మానస్, హమీద, దీపికా రంగరాజు సహా ఇతరులు నటిస్తోన్న ‘బ్రహ్మముడి’ సీరియల్ అద్భుతమైన టీఆర్‌పీ సాధిస్తోంది. లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో ఉన్న ఈ ధారావాహిక.. ‘గుప్పెడంత మనసు’కు గట్టి పోటీ ఇస్తోంది. రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. బ్రహ్మముడి సీరియల్ స్టార్ట్ అయిన మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు స్థిరంగా మంచి రేటింగ్ సాధిస్తోంది. వీక్షకుల సంఖ్యను నిలబెట్టుకుంటోంది.
బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ తల్లి కనకం భర్త ఎవరో తెలిసి తెలుగు సీరియల్ నటులే షాక్ ఏమిటో పైన ఈ వీడియో లో చూడండి
Spread the love మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన ఇప్పుడు ఈ రోజున డిస్టర్బ్ అవ్వబోతుంది అంటే మరి కొద్ది గంటల్లో అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ నుంచి తన […]
Spread the love Alekya Reddy.. గత పది సంవత్సరాలుగా తారకరత్న కుటుంబానికి మోహన కృష్ణ కుటుంబానికి మాటలు లేవు.. వేరే కులం.. పైగా అప్పటికే విడాకులు జరిగిన అమ్మాయిని వివాహం చేసుకోవడంతో మోహనకృష్ణ […]
Spread the love ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్( NTR ) వైఫ్ లక్ష్మి ప్రణతి( Lakshmi Pranathi ) కూడా ఆస్కార్ వేడుకలకు వస్తుందని ప్రతి ఒక్కరు భావించారు అయితే ఈమె మాత్రం ఈ అవార్డు వేడుకలకు […]