మనసిచ్చి చూడు’ సీరియల్‌తో పేరు తెచ్చుకున్న కీర్తి.. ప్రస్తుతం ‘మధురానగరిలో ’సీరియల్ లీడ్ రోల్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్‌గా నిలిచింది. అయితే మొన్నటి వరకూ తాను అనాధనని కన్నీటి పర్యంతం అయిన కీర్తికి అండగా నిలిచాడు రియల్ హీరో కార్తీక్. కొన్నేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్‌లో కీర్తి భట్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు.

అమ్మ, నాన్న, అన్న, వదిన.. అన్న పిల్లలు మొత్తం చనిపోగా.. కీర్తి ఒక్కతే తీవ్ర గాయాలతో బతికింది. చానాళ్లు కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది.అయితే ఆ ప్రమాదంలో ఆమె కడుపుకి బలమైన గాయం తగలడంతో.. ఆపరేషన్ చేసి.. ఆమె గర్భసంచి తీసేశారు. దీంతో ఆమెకు ఇక జీవితంలో

పిల్లలు పుట్టే అవకాశం లేదు. అయితే ఆ విషయం తెలిసిన కూడా కార్తీక్.. కీర్తిని భార్యగా పొందటానికి అంగీకరించాడు. కీర్తిని మనస్పూర్తి ప్రేమించి.. తన పేరెంట్స్‌ని ఒప్పించి మరీ పెళ్లికి సిద్ధమయ్యాడు.
ఎగేజ్మెంట్ స్టేజిపైనే కాబోయే కోడలు కీర్తి విషయం లో అత్తామామలు చేసిన పనికి..కీర్తి షాక్