అత్తాకోడళ్ళ బంధమంటే ఒకప్పుడు అత్తకి కోడలు భయపడేది. అత్త చెప్పిన మాట వింటూ అత్త అడుగు జాడల్లో నడవాలనే కాన్సెప్ట్‌తో ఉండేది. మరి ఇప్పుటి కోడళ్ళు ఫాస్ట్‌గా ఉంటున్నారు. కోడలు చెప్పినట్లు అత్త వినాలన్న టైపులో ఉంటున్నారు. మోడ్రన్ యుగంలో చదువులు..,టెక్నాలజీ.. ఫాస్ట్‌నెస్ పెరగడంతో కాస్తఫాస్ట్‌గా ఆలోచిస్తారు. ప్రేమ అభిమానం, బంధాలకు విలువలు తక్కువ. పెద్దలను ఎలా గౌరవించాలి. ఏదన్నా చేసే ముందు వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వాళ్ళను అడిగి చెయ్యాలి ఇలాంటి సెంటిమెంట్‌లన్నీ ఇప్పుడు ఎవ్వరూ పాటించడం లేదు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు.
పైగా ఇప్పటి జనరేషన్ అసలు కలిసి ఉండడం లేదు. పెళ్ళైన వెంటనే భర్తను తీసుకుని వేరు కాపురం పెడుతున్నారు. దాంతో అత్త కోడళ్ళ మధ్య ప్రేమ అభిమానం, అలాగే గౌరవం లాంటివి ఉండడం లేదు. ఇక ఎవరి కాపురం వాళ్ళది అవ్వడంతో ఒకళ్ళని అడిగి మరి సలహాలు పాటించడం అనేది అసలు ఉండడం లేదు. ఇక ఇంకొంచం హై లొకాలిటీలో అయితే హాయ్ ఆంటీ అంటూ ఎప్పుడో ఒకసారి ఫార్మాలిటీగా పలకరించుకోవడం. అలాగే మంచి చెడుల గురించి చెప్పడం లాంటివి ఏమీ ఉండడం లేదు
.

Spread the loveమామిడిలో సాచ్యురేటెడ్ కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఇంకా ఆహార ఫైబర్ మరియు విటమిన్ B6 , విటమిన్ A మరియు విటమిన్ C వంటి […]
Spread the love కొత్త ఏడాది వచ్చే తొలి పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన అతి పెద్ద పండుగ ఇది. భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, హరిదాసుల […]
Spread the love జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరగాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఈ రోజుల్లో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్య చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది. అన్ని రకాల షాంపూలు, […]