బుల్లితెర ప్రేక్షకులకు ఏదైనా సీరియల్ నచ్చితే దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. వారికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని అనిపిస్తే కొత్తదా, పాతదా అనే తేడా లేకుండా ఎగబడి చూస్తారు. ప్రసుత్తం ‘బ్రహ్మముడి’ సీరియల్‌ను ఆడియన్స్ ఓ రేంజ్లో ఆదరిస్తున్నారు. అసలే ‘కార్తీక దీపం’ స్లాట్‌లో రావడంతో ఈ ధారావాహకపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆడియన్స్ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుండా ఈ సీరియల్ సాగుతోంది.
ఇక మానస్, హమీద, దీపికా రంగరాజు సహా ఇతరులు నటిస్తోన్న ‘బ్రహ్మముడి’ సీరియల్ అద్భుతమైన టీఆర్పీ సాధిస్తోంది. లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో ఉన్న ఈ ధారావాహిక.. ‘గుప్పెడంత మనసు’కు గట్టి పోటీ ఇస్తోంది. రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. బ్రహ్మముడి సీరియల్ స్టార్ట్ అయిన మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు స్థిరంగా మంచి రేటింగ్ సాధిస్తోంది. వీక్షకుల సంఖ్యను నిలబెట్టుకుంటోంది.
సీరియల్ లోనే కాకుండా నిజజీవితం లో కృష్ణ-ముకుందా మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలిసి తెలుగు సీరియల్ నటులే షాక్ఏమిటో కింది ఈ వీడియో లో చూడండి
బుల్లితెర ప్రేక్షకులకు ఏదైనా సీరియల్ నచ్చితే దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. వారికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని అనిపిస్తే కొత్తదా, పాతదా అనే తేడా లేకుండా ఎగబడి చూస్తారు. ప్రసుత్తం ‘బ్రహ్మముడి’ సీరియల్‌ను ఆడియన్స్ ఓ రేంజ్లో ఆదరిస్తున్నారు. అసలే ‘కార్తీక దీపం’ స్లాట్‌లో రావడంతో ఈ ధారావాహకపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆడియన్స్ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుండా ఈ సీరియల్ సాగుతోంది.
ఇక మానస్, హమీద, దీపికా రంగరాజు సహా ఇతరులు నటిస్తోన్న ‘బ్రహ్మముడి’ సీరియల్ అద్భుతమైన టీఆర్పీ సాధిస్తోంది. లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో ఉన్న ఈ ధారావాహిక.. ‘గుప్పెడంత మనసు’కు గట్టి పోటీ ఇస్తోంది. రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. బ్రహ్మముడి సీరియల్ స్టార్ట్ అయిన మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు స్థిరంగా మంచి రేటింగ్ సాధిస్తోంది. వీక్షకుల సంఖ్యను నిలబెట్టుకుంటోంది.
సీరియల్ లోనే కాకుండా నిజజీవితం లో కృష్ణ-ముకుందా మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలిసి తెలుగు సీరియల్ నటులే షాక్ఏమిటో పైన ఈ వీడియో లో చూడండి
Spread the love మెగా ఇంట్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మధురమైన క్షణాలు రాని వచ్చేసాయి రామ్ చరణ్ ఉపాసనకు పండంటి ఆడపిల్ల జన్మించింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు మెగా […]
Spread the love Guppedantha Manasu 2023 March 27 Episode: గత ఎపిసోడ్లో ధర్మరాజు ఇంటికి వసు, రిషీలు దొంగతనానికి వెళ్తారు. ఇక అక్కటి నుంచి వసు తింగరి వేషాలు… రిషి టెన్షన్ […]
Spread the love నాచురల్ బ్యూటీగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ హీరోయిన్ కంటే ముందు జయసుధ కి సహజనటి అనే పేరు […]