పాము కనిపించగానే.. వామ్మో అంటూ.. ఆమడదూరం పరుగుపెడతారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. ఎక్కడ కాటేస్తుందో అని.. కొందరు భయపడితే.. మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి అనేక నమ్మకాలు, కథలు, ప్రజల్లో అనాదిగా పాతుకుపోయాయి.పాము పగ గురించి కూడా అనేక నమ్మకాలు తాండవం చేస్తున్నాయి. ఒకప్పుడు పాములు జన్మజన్మల
పగ తీర్చుకుంటాయని నమ్మేవాళ్లు. పాము పగ పన్నెండేళ్లని చెప్పడం వింటూ ఉంటాం. ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పాముల జోలికి వెళ్లకూడదు.. అవి పగతీర్చుకుని చంపేస్తాయని చెప్పడం వినే ఉంటాం. దాన్ని కొట్టినా.. చంపినా.. పగ తీర్చుకుంటుందని చాలా మంది భావిస్తారు. అలాగే సినిమాల్లో కూడా పాములు పగపట్టాయని కొన్ని సన్నివేశాలు చూపిస్తూ ఉంటారు.
పాము కి జన్మనిచ్చిన మహిళా ఆతర్వాత ఆమె రిపోర్టులు చూసి వణికిపోతున్న జనాలు

Spread the love కోతి నుండి వచ్చిన మానవుడు అని వింటూ ఉంటాము అంటే కోతి ,కొండముచ్చు,చింపాంజీ , ఆదీ మానవుడు ఇప్పుడు మనుషులు. అందుకనేమో ఎవరైనా అల్లరి కానీ చిలిపి చేస్థలు చేస్తుంటే […]
Spread the love సాధరణంగా మనం హోటల్ కి ఎందుకు వెళ్తాం…సరదా గానో,taste నచ్చో లేదా ఇంట్లో గ్యాస్ లేకో చేసేవారు లేకో ఇంటికి వెళ్ళే time లేకో అలా చాలా కారణాల వల్ల […]
Spread the love అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఒక్క మెతుకు కూడా వృధా చేయొద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొందరు తాము తినలేకపోయినా ఎక్కువ పరిమాణంలో పెట్టుకుని ఆహారాన్ని పారేస్తుంటారు. ఇంట్లోనే కాదు, […]