కోతి నిండి వచ్చిన మానవుడు అని వింటూ ఉంటాము అంటే కోతి ,కొండముచ్చు,చింపాంజీ , ఆదీ మానవుడు ఇప్పుడు మనుషులు. అందుకనేమో ఎవరైనా అల్లరి కానీ చిలిపి చేస్థలు చేస్తుంటే మనము కోతిలాగా ఉన్నావు రా అని అంటూ ఉంటాము.సాధారణంగా కోతులు మనతో పాటే జీవిస్తాయి
కోతి కానీ కొండ ముచ్చు కానీ ఏదైనా ఆహరం కోసం రోడ్డుపై తిరుగుతూ ఉంటాయి దాని కోసం ఇంట్లోకి రావడము ఏదైనా తీసుకెళ్తే లాక్కుని వెళ్ళిపోతాయి మరికొని అయితే ఇస్తే బుద్ధిగా తీసుకుంటాయి అంటే కదండీ ప్రపంచములో ఎ జీవిన ఆహరం కోసమో మన మనుషుల్లాగే చాలావరకు వాళ్ళకి అవి ఇవి ఉంటాయి కదా అయితే ఇప్పుడు ఈ కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
సిటీ బస్సులోకి ద్దోరిన కొండముచ్చు ఓ మహిళా పక్కన కూర్చుని ఈ కొండముచ్చు పనికి ఆశ్చర్యపోయిన ప్రయాణికులుఏమిటో కింది ఈ వీడియో లో చూడండి
కోతి నిండి వచ్చిన మానవుడు అని వింటూ ఉంటాము అంటే కోతి ,కొండముచ్చు,చింపాంజీ , ఆదీ మానవుడు ఇప్పుడు మనుషులు. అందుకనేమో ఎవరైనా అల్లరి కానీ చిలిపి చేస్థలు చేస్తుంటే మనము కోతిలాగా ఉన్నావు రా అని అంటూ ఉంటాము.సాధారణంగా కోతులు మనతో పాటే జీవిస్తాయి
కోతి కానీ కొండ ముచ్చు కానీ ఏదైనా ఆహరం కోసం రోడ్డుపై తిరుగుతూ ఉంటాయి దాని కోసం ఇంట్లోకి రావడము ఏదైనా తీసుకెళ్తే లాక్కుని వెళ్ళిపోతాయి మరికొని అయితే ఇస్తే బుద్ధిగా తీసుకుంటాయి అంటే కదండీ ప్రపంచములో ఎ జీవిన ఆహరం కోసమో మన మనుషుల్లాగే చాలావరకు వాళ్ళకి అవి ఇవి ఉంటాయి కదా అయితే ఇప్పుడు ఈ కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
సిటీ బస్సులోకి ద్దోరిన కొండముచ్చు ఓ మహిళా పక్కన కూర్చుని ఈ కొండముచ్చు పనికి ఆశ్చర్యపోయిన ప్రయాణికులు ఏమిటో పైన ఈ వీడియో లో చూడండి
Spread the love హైదరాబాద్ సిటీ నడి బొడ్డున మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ రూట్లో ట్రాఫిక్ జాం అయ్యింది. జూన్ 7వ తేదీ ఉదయం ఓ ఆయిల్ ట్యాంకర్ ఈ రహదారిలో బోల్తా పడటంతో.. […]
Spread the love 1968లో తిరుపతిలో జన్మించారు రాకేష్ మాస్టార్. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత డాన్స్ మాస్టర్ గా కెరీర్ […]
Spread the love ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాద తీరు నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా రైలు ఇంజిన్ పట్టాలు తప్పి కొంచెం పక్కకు వెళ్తేనే తిరిగి దాన్ని […]