నందమూరి నటుడు, యంగ్ హీరో తారకరత్న 23రోజుల పోరాటం అనంతరం శనివారం రాత్రి కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తారకరత్న తుదిశ్వాస విడిచారు. అత్యంత విషమ పరిస్థితి నుంచి కోలుకున్న ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతూ వచ్చారు.

బెస్ట్ ట్రీట్మెంట్ అందుతుందని, త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటారని బాలకృష్ణ తో సహా అంతా భావించారు. కానీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన ఈ రాత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రెయిన్ డెడ్కారణంగా తారకరత్న కన్నుమూసినట్టు తెలుస్తుంది.
చనిపోయే ముందు జూ.ఎన్టీఆర్ దగ్గర తన ఆఖరి కోరిక చెప్పిన తారకరత్న అదేమిటో తెలిసి కుప్పకూలిన భార్య అలేఖ్య రెడ్డి కింది ఈ వీడియో లో చూడండి