టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొంతకాలం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సామాజిక సేవలో ముందుంటారు మహేష్. ఇప్పటికే
ఆయన కొన్ని వందల మంది పిల్లలకు ఉచితంగా వైద్యం అందించి.. హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. MB ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌కు ఆయన కుటుంబసభ్యులు మొత్తం భాగమయ్యారు. ఇప్పటికే మహేష్ సతీమణి MB ఫౌండేషన్ సేవలను దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ కు సంబంధించిన వివరాలను, సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.
మహేశ్ బాబు,నమ్రతాలకి పెద్ద శుభవార్త చెప్పిన కొడుకు గౌతమ్ ఒక్కసారిగా ఆనందంలో మహేశ్ బాబు