సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) మళ్లీ తన వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టారు. భూమా మౌనికా రెడ్డిని (Bhuma Mounika Reddy) ఆయన వివాహం చేసుకున్నారు. దివంగత దంపతులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి రెండో కుమార్తె ఈ భూమా మౌనికా రెడ్డి. ఆమెకు కూడా ఇది రెండో వివాహమే. మనోజ్, మౌనిక వివాహ వేడుక శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో ఘనంగా జరిగింది. రాత్రి 8.30 గంటల సమయంలో మౌనిక మెడలో మనోజ్ మూడుముళ్లు వేసి ఆమెను భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు.

మంచు మనోజ్ రెండో పెళ్లి వార్త గత నాలుగైదు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మార్చి 3న మనోజ్, మౌనిక పెళ్లి జరగనుందని.. 1, 2 తేదీల్లో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరుగుతాయని వివరాలు బయటికి వచ్చాయి. ఇదే సమయంలో మరో వార్త మీడియాలో గట్టిగా వినిపించింది. అసలు ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని.. భూమా మౌనికా రెడ్డి టీడీపీ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె కాబట్టి ఆమెను మోహన్ బాబు కోడలిగా స్వీకరించడానికి సిద్ధంగా లేరని.. అందుకే వీరి పెళ్లి కూడా ఆయన హాజరుకాబోరని.. రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే, అవన్నీ అవాస్తవాలని ఈరోజు రుజువైంది. మోహన్ బాబు దగ్గరుండి తన చిన్న కొడుకు రెండో పెళ్లిని ఘనంగా జరిపించారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మోనికా రెడ్డి తో పెళ్లి జరిగిన వెంటనే హటాత్తుగా మంచు మనోజ్ చేసిన పనికి ఒక్కసారిగా మోహన్ బాబే షాక్ ఏం చేశాడంటే కింది ఈ వీడియో లో చూడండి
రో మంచు మనోజ్ (Manchu Manoj) మళ్లీ తన వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టారు. భూమా మౌనికా రెడ్డిని (Bhuma Mounika Reddy) ఆయన వివాహం చేసుకున్నారు. దివంగత దంపతులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి రెండో కుమార్తె ఈ భూమా మౌనికా రెడ్డి. ఆమెకు కూడా ఇది రెండో వివాహమే. మనోజ్, మౌనిక వివాహ వేడుక శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో ఘనంగా జరిగింది. రాత్రి 8.30 గంటల సమయంలో మౌనిక మెడలో మనోజ్ మూడుముళ్లు వేసి ఆమెను భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు.
