మంచువారి ఇంట మరోసారి పెళ్లి సందడి మొదలైంది. మోహన్ బాబు (Mohan Babu) రెండో కుమారుడు, నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) రెండోసారి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మొదటి భార్య ప్రణతి రెడ్డి నుంచి 2019లో మనోజ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్.. బేధాభిప్రాయాలతో విడిపోయారు. ప్రణతి నుంచి విడాకులు తీసుకున్న తరవాత మంచు మనోజ్ మరో పెళ్లి చేసుకుంటారా లేదా అనే అంశం సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. మొత్తానికి ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు గతేడాది క్లారిటీ వచ్చింది.

దివంగత టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి గతేడాది హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో ఒక వినాయక మండపానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి అక్కడ పూజలు చేశారు. అప్పటి నుంచి మనోజ్, మౌనిక రిలేషన్‌షిప్‌పై వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను ఖరారు చేస్తూ ఇప్పుడు ఇద్దరూ కలిసి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
2వ పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్ కి పెద్ద ఎదురు దెబ్బ ఎం జరిగిందో తెలుసా కింది ఈ వీడియో లో చూడండి
చువారి ఇంట మరోసారి పెళ్లి సందడి మొదలైంది. మోహన్ బాబు (Mohan Babu) రెండో కుమారుడు, నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) రెండోసారి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మొదటి భార్య ప్రణతి రెడ్డి నుంచి 2019లో మనోజ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్.. బేధాభిప్రాయాలతో విడిపోయారు. ప్రణతి నుంచి విడాకులు తీసుకున్న తరవాత మంచు మనోజ్ మరో పెళ్లి చేసుకుంటారా లేదా అనే అంశం సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. మొత్తానికి ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు గతేడాది క్లారిటీ వచ్చింది.
