శుక్రుడు రాక్షస గురువు, భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. జాతి -బ్రాహ్మణ, అధి దేవత – ఇంద్రియాని. ఏడు వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తాడు. తత్వము -జలతత్వం, దిక్కు -ఆగ్నేయము, రత్నము -వజ్రము, లోహము -వెండి, ఋతువు -వసంతం, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము -రజోగుణము,
ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.
మే 2వ నుండి దిశ మార్చుకోబోతున్న శుక్రుడు ఈ 4 రాశులవారికి ఇక మకుటం లేని మహారాజులు కింది ఈ వీడియో లో చూడండి
శుక్రుడు రాక్షస గురువు, భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. జాతి -బ్రాహ్మణ, అధి దేవత – ఇంద్రియాని. ఏడు వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తాడు. తత్వము -జలతత్వం, దిక్కు -ఆగ్నేయము, రత్నము -వజ్రము, లోహము -వెండి, ఋతువు -వసంతం, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము -రజోగుణము,
ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు
శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.
మే 2వ నుండి దిశ మార్చుకోబోతున్న శుక్రుడు ఈ 4 రాశులవారికి ఇక మకుటం లేని మహారాజులు పైన ఈ వీడియో లో చూడండి
Spread the love జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహ స్థాన మార్పుతో అనేక రకాల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఈ సమయంలో గ్రహాధిపతి మరియు భూమి పుత్రుడు అయిన కుజుడు కన్యారాశిలో […]
Spread the love పనులు ” శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు , ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. ”నాగులచవితి” మాదిరిగానే ”నాగ పంచమి” నాడు నాగ దేవతను […]
Spread the love రాశి ఫలాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. సూర్య గమనం, రాశి చక్రంలోని నక్షత్ర రాశులు… తిథులు, గ్రహాల కదలికలు ఇలా ఎన్నో అంశాలు రాశి ఫలాలను నిర్ణయిస్తాయి. ప్రతి రోజు, […]