మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి కి ఏకంగా ఎన్ని కోట్లకు వారసురాలు కాబోతుందో తెలిసి ఒక్కసారిగా తెలుగు సినీ ప్రపంచమే షాక్

Spread the love

యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలుకుతున్నారు. రీసెంట్‌గా శర్వానంద్ తన బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలికి ఒకింటి వాడయ్యాడు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. తను కొంత కాలంగా ప్రేమించిన లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్దం గ్రాండ్‌గా జరిగింది. 

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ గత కొన్నేళ్లుగా లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే కదా. వీరు తమ ప్రేమను పెద్దలను ఒప్పించి పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. నిన్న (శుక్రవారం) వీరి ఎంగేజ్మెంట్ కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. ఇక వీరిద్దరు తొలిసారి ఎక్కడ ఎపుడు కలుసుకున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్లు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవడమనేది ఎప్పటి నుంచో ఉన్నది. వీళ్లిద్దరు కూడా అలా ప్రేమించి త్వరలో ఒకింటి వారు కాబోతున్నారు. అభిమానులు వీరిద్దిరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి కి ఏకంగా ఎన్ని కోట్లకు వారసురాలు కాబోతుందో తెలిసి ఒక్కసారిగా తెలుగు సినీ ప్రపంచమే షాక్

టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలుకుతున్నారు. రీసెంట్‌గా శర్వానంద్ తన బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలికి ఒకింటి వాడయ్యాడు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. తను కొంత కాలంగా ప్రేమించిన లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్దం గ్రాండ్‌గా జరిగింది. 