హైదరాబాద్ సిటీ నడి బొడ్డున మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ రూట్లో ట్రాఫిక్ జాం అయ్యింది. జూన్ 7వ తేదీ ఉదయం ఓ ఆయిల్ ట్యాంకర్ ఈ రహదారిలో బోల్తా పడటంతో.. ట్యాంకర్ లోని ఆయిల్ అంతా రోడ్డుపై పడిపోయింది. దీంతో వాహనాలు జారిపోతున్నాయి. దీంతో వాహనాలు అన్నీ రోడ్డుకు పక్కగా.. వెళుతుండటంతో.. ట్రాఫిక్ మొత్తం జాం అయ్యింది. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం కావటంతో.. ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డు ఎక్కటంతో.. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాంతం ట్రాఫిక్ జాం అయ్యింది.
మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, మెహదీపట్నం – గచ్చిబౌలి రూట్లలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రెండు గంటలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగినా పరిస్థితిలో మార్పు లేదు. రోడ్డుపై పడిన ఆయిల్ పై ఇసుక, మట్టి వేస్తున్నారు. అయినా వాహనాలు జారుతుండటంతో.. నిదానంగా సాగుతున్నాయి. సహజంగా ఈ రహదారిలో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. అలాంటి రూట్లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో.. ట్రాఫిక్ జాం అయిపోయింది. ఉదయం 8, 9 గంటలకు ఇళ్ల నుంచి బయలుదేరిన వాహనదారులు.. 11 గంటల వరకు ఆఫీసులకు చేరుకోలేదు.
హైదరాబాద్ మెహదీపట్నం ఫ్లైఓవర్ పై ఘోర తప్పిదం రోడ్డుపై జారిపోతున్న వాహనదారులు ఆందోలనలో హైదరాబాద్ ప్రజలు కింది ఈ వీడియో లో చూడండి
హైదరాబాద్ సిటీ నడి బొడ్డున మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ రూట్లో ట్రాఫిక్ జాం అయ్యింది. జూన్ 7వ తేదీ ఉదయం ఓ ఆయిల్ ట్యాంకర్ ఈ రహదారిలో బోల్తా పడటంతో.. ట్యాంకర్ లోని ఆయిల్ అంతా రోడ్డుపై పడిపోయింది. దీంతో వాహనాలు జారిపోతున్నాయి. దీంతో వాహనాలు అన్నీ రోడ్డుకు పక్కగా.. వెళుతుండటంతో.. ట్రాఫిక్ మొత్తం జాం అయ్యింది. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం కావటంతో.. ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డు ఎక్కటంతో.. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాంతం ట్రాఫిక్ జాం అయ్యింది.
మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, మెహదీపట్నం – గచ్చిబౌలి రూట్లలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రెండు గంటలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగినా పరిస్థితిలో మార్పు లేదు. రోడ్డుపై పడిన ఆయిల్ పై ఇసుక, మట్టి వేస్తున్నారు. అయినా వాహనాలు జారుతుండటంతో.. నిదానంగా సాగుతున్నాయి. సహజంగా ఈ రహదారిలో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. అలాంటి
రూట్లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో.. ట్రాఫిక్ జాం అయిపోయింది. ఉదయం 8, 9 గంటలకు ఇళ్ల నుంచి బయలుదేరిన వాహనదారులు.. 11 గంటల వరకు ఆఫీసులకు చేరుకోలేదు.
హైదరాబాద్ మెహదీపట్నం ఫ్లైఓవర్ పై ఘోర తప్పిదం రోడ్డుపై జారిపోతున్న వాహనదారులు ఆందోలనలో హైదరాబాద్ ప్రజలు పైన ఈ వీడియో లో చూడండి
Spread the love చాలామందికి చిన్నచిన్న విషయాలే కోపం తెప్పించేస్తాయి. మహిళలకు అయితే మరీనూ.. వీధి కుళాయిల దగ్గర మహిళలు నిలబడితే వాళ్ళు కొట్టుకోకుండా తిట్టుకోకుండా బిందె నింపుకుని వెళ్ళడం చాలా అరుదనే చెప్పాలి. […]
Spread the love అన్యాయాలు శ్రుతిమించుతునాయి….అసలే 45 డిగ్రీలు కంటే ఎక్కువ ఉష్రోగతలు…బయటకి వస్తే..వడ దెబ్బ తగిలి ఆసుపత్రి పాలు అవుతున్నాం…ఇక ఆఫీస్ లు,ఉద్యోగాలు, ఇంకా అవసరమైన పనులు ఉంటే బయటకి రాక తప్పదు..అందరికీ […]
Spread the love ఆదిపరాశక్తిగా, అపర కాళీగా, మహాలక్ష్మిగా స్త్రీత్వాన్ని కొలిచే మన దేశంలో అమ్మాయిని కనడానికి మాత్రం ఇష్టపడరు. నింగినేలా సగంగా, వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు మహిళలు నేడు. కాని […]