భారత ఆర్మీ సైనికులు దేశ రక్షణ కోసం.. తమ కుటుంబాన్ని.. ప్రాణాలను సైతం లెక్కచేయక ఎండకు ఎండుతూ.. వానలో తడుస్తూ.. తమ విధులను నిర్వహిస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దేశాన్ని రక్షించడమేకాదు.. అవసరం ఏర్పడినప్పుడు.. దేశం లోపల కూడా తమ విధులను నిర్వహిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ అవతలివారిని రక్షిస్తారు.

దేశంలో అల్లకల్లోల పరిస్థితిలు ఏర్పడిన సమయంలో జవాన్లు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకుని వస్తుంది. అంతేకాదు.. ఎవరైనా కష్టంలో ఉంటే.. వారిని ఆదుకోవడానికి ముందుంటుంది ఆర్మీ.. ప్రస్తుతం ఆర్మీ జవాన్ల మంచి మనసుని తెలిపే మరొక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రజల హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది
అర్థరాత్రి నడిరోడ్డు పై ఆగిపోయిన బండి దిక్కుతోచని స్థితిలో భార్యాభర్తలు కానీ ఆతర్వాత ఏమైందో తెలిస్తే అస్సలు ఊహించలేరు కింది ఈ వీడియో లో చూడండి