కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు, సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దివంగత భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి దంపతుల చిన్న కూతురు భూమా మౌనికా రెడ్డిని (Bhuma Mounika Reddy) మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జరిగింది. హైదరాబాద్లోని మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్-మౌనికల వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్టు సమాచారం.
మనోజ్-మౌనికల వివాహ వేడుకను కాస్త గోప్యంగానే జరిపారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెద్దగా బయటికి రానివ్వలేదు. పెళ్లి తరవాత కూడా మౌనికను మనోజ్ ముద్దాడుతున్న ఫొటో ఒక్కటే బయటికి వచ్చింది. ఈ వివాహ వేడుకలో మనోజ్ సోదరుడు మంచు విష్ణు భార్య పిల్లలతో కలిసి పాల్గొన్నారు. నిజానికి ఈ పెళ్లి మోహన్ బాబుకు, మంచు విష్ణుకు ఇష్టం లేదని.. వారు వివాహ వేడుకకు హాజరుకావడం లేదని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారంలో నిజం లేదని మంచు విష్ణు రాకతో తేలిపోయింది.
పెళ్ళికి మోహన్ బాబు రాగానే..మౌనిక రెడ్డి చేసిన పనికి ఒక్కసారిగా షాక్ తున్న మంచు మనోజ్ ఏం చ్జేసిందో చూస్తే షాక్ కింది ఈ వీడియో లో చూడండి
లెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు, సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దివంగత భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి దంపతుల చిన్న కూతురు భూమా మౌనికా రెడ్డిని (Bhuma Mounika Reddy) మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జరిగింది. హైదరాబాద్లోని మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్-మౌనికల వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్టు సమాచారం.
మనోజ్-మౌనికల వివాహ వేడుకను కాస్త గోప్యంగానే జరిపారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెద్దగా బయటికి రానివ్వలేదు. పెళ్లి తరవాత కూడా మౌనికను మనోజ్ ముద్దాడుతున్న ఫొటో ఒక్కటే బయటికి
వచ్చింది. ఈ వివాహ వేడుకలో మనోజ్ సోదరుడు మంచు విష్ణు భార్య పిల్లలతో కలిసి పాల్గొన్నారు. నిజానికి ఈ పెళ్లి మోహన్ బాబుకు, మంచు విష్ణుకు ఇష్టం లేదని.. వారు వివాహ వేడుకకు హాజరుకావడం లేదని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారంలో నిజం లేదని మంచు విష్ణు రాకతో తేలిపోయింది.
పెళ్ళికి మోహన్ బాబు రాగానే..మౌనిక రెడ్డి చేసిన పనికి ఒక్కసారిగా షాక్ తున్న మంచు మనోజ్ ఏం చ్జేసిందో చూస్తే షాక్ పైన ఈ వీడియో లో చూడండి
Spread the love తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు.జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ […]
Spread the love మెగా ఇంట్లోకి మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టేసింది దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ తేజ ఉపాసనలకు సంబంధించిన వారసుడు వస్తాడు ఎదురుచూస్తున్న అంత సమయంలో ఈ […]
Spread the love నందమూరి తారకరత్న మరణ వార్తను ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నరు. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఈనెల 18న తారకరత్న కన్నుమూయడంతో తన కుటుంబ […]