పెళ్ళికి వచ్చిన అతిథులకి బాక్సు ఇచ్చిన నీతా అంబానీ లోపల ఏముందో చూసి ఒక్కసారిగా అతిథులంతా షాక్ ఏకంగా ఏముందంటే

Spread the love

వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబాని పెళ్లి వేడుకలు గత కొన్నాళ్లుగా గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ పార్టీలు, పలు సెలబ్రేషన్స్ తర్వాత గత అయిదు రోజులు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో గ్రాండ్ గా జరిగాయి.

అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు దేశవిదేశాల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా.. పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా డ్యాన్సులు వేసి సందడి చేశారు. కొత్త జంటని ఆశీర్వదించారు. దేశం మొత్తం మాట్లాడుకునేలా అనంత్ అంబానీ -రాధికా పెళ్లిని ఘనంగా చేశారు. అయితే అనంత్ అంబానీ పెళ్లి వేడుకల వేళ ముకేశ్ అంబానీ పెళ్లి ఫొటో వైరల్ అవుతుంది.