నిత్యా మేనన్ ఒక భారతీయ సినీ నటి, గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. ఈమె మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు అందుకుంది.
8 సంవత్సరాల వయసులో ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టింది. 17 సంవత్సరాల వయసులో 2006 లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.
ఈమె 1988, ఏప్రిల్ 8 న బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది. తర్వాతి కాలంలో ఆమెకు మళ్ళీ సినీరంగం మీద ఆసక్తి కలిగి పుణెలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరింది. అక్కడ ఆమెకు బి. వి. నందినీ రెడ్డి పరిచయం అయ్యి, ఆమెను నటనవైపు ప్రోత్సహించింది. తర్వాత ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయం అయింది. ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే కూడా ఆసక్తి.
8 సంవత్సరాల వయసులో ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టింది. 17 సంవత్సరాల వయసులో 2006 లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.
ఈమె 1988, ఏప్రిల్ 8 న బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది. తర్వాతి కాలంలో ఆమెకు మళ్ళీ సినీరంగం మీద ఆసక్తి కలిగి పుణెలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సులో
చేరింది. అక్కడ ఆమెకు బి. వి. నందినీ రెడ్డి పరిచయం అయ్యి, ఆమెను నటనవైపు ప్రోత్సహించింది. తర్వాత ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయం అయింది. ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే కూడా ఆసక్తి.
Spread the love Pooja Hegde: ఏంటి పూజ హెగ్డే కి ప్రాణాపాయమా..అసలు పూజ హెగ్డే కి ఏం జరిగింది? ఎందుకు ప్రాణాపాయం అని వార్తలు వినిపిస్తున్నాయి అని ఈ విషయం తెలిసిన పూజ […]
Spread the loveసినిమా ప్రపంచం అంటే చాలా రంగుల ప్రపంచం అది కేవలం బయట చూసేవాళ్ళకి మాత్రమే. అయితే ఇక సినిమా ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కష్టాలు రావా వాళ్ళకి నిజజీవితంలో ఒడిదుడుకులు ఉండవా […]
Spread the love మానస్ బిగ్ బాస్, సీరియల్స్, టీవీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తో మరింతగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియతో మానస్ చేసిన జరి జరి పంచెకట్టు వీడియో సాంగ్ […]