ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ను విషాదాలు వెంటాడుతున్నాయి. తారకరత్న కూడా గుండెపోటుతోనే కన్నుమూసిన సంగతి తెలిసిందే. సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నిరోజులకే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా పరమపదించారు. ఇదే సంవత్సరంలో కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ కన్నుమూశారు.
