ఒడిశాలోని బాలేశ్వర్‌లో బహానగా రైల్వే స్టేషన్‌కు సమీపంలో కొన్ని నిమిషాల్లోనే భారీ విధ్వంసం చోటుచేసుకుంది.ఆగివున్న గూడ్సు రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడం, అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న మరో రైలు మీదకు కోరమండల్ బోగీలు దూసుకెళ్లడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.
మొదట జూన్ 2 మధ్యాహ్నం 3.20 గంటలకు 12841 కోరమండల్ ఎక్స్‌ప్రెస్.. పశ్చిమబెంగాల్లోని షాలీమార్ నుంచి చెన్నైకు బయలుదేరింది. ఈ రైలు ఖరగ్‌పుర్, బాలాసోర్ స్టేషన్లను సమయానికి చేరుకుంది. తర్వాత స్టేషన్ భద్రక్.సరిగ్గా 7.01 నిమిషాలకు బహానగా బజార్ స్టేషన్‌ను దాటుకుంటూ కోరమండల్ వెళ్లిపోవాలి.
ఓడిశా రైలు ఘటన లో అధికారులకీ ఎదురైన ఊహించని పెద్ద షాక్ ఆ ఒక్క విషయం లో తలపట్టుకుంటున్న అధికారులు కింది ఈ వీడియోలో చూడండి

Spread the love హైదరాబాద్ సరూర్‌నగర్ అప్సర (30) మర్డర్ కేసు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉండే పూజారి సాయికృష్ణ ఆమెను హత్య చేసి ఆపై మ్యాన్‌హోల్‌లో పడేసి పూడ్చేశాడు. […]
Spread the love ఫ్రెండ్స్ మనందరికీ ఇన్స్టంట్ గా రెడీ అయిపోయే నూడిల్స్ అంటే చాలా ఇష్టం అయితే మ్యాగీ నూడుల్స్ ఏ కాకుండా రకరకాల కంపెనీల నూడిల్స్ ను ఈ మధ్యకాలంలో పిల్లలు […]
Spread the love ఏ మనిషైనా సరే…ఆడ,మగ,పేద,ధనిక,చిన్న,పెద్ద ఎలాంటివరైన సరే బ్రతకాల్సిన మనిషి వృద్ధాప్యం చూడాల్సిందే.వృద్ధాప్యం వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉన్నా,లేకపోయినా ఓపిక,శక్తి మాత్రం తగ్గిపోతో ఉంటాయి క్రమక్రమంగా.ఇది కాగా దిర్గకలిక రోగలిఉ కానీ […]