ఆస్కార్ అవార్డుల పండుగ అట్టహాసంగా మొదలైంది. ఆస్కార్ లో నాటు నాటు పాట తో ఊపు వచ్చింది. ఆస్కార్ యాంకర్లు వేదిక పైన ఈ పాటకు డాన్స్ చేశారు. మరింత ఆసక్తి పెంచారు. ఈ డాన్స్ తరువాత అవార్డులను వేదిక పైకి తీసుకొచ్చారు. తెలుగు ప్రజలతో పాటుగా దేశ వ్యాప్తంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు పైనే ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పాట..డాన్స్ తో డాల్ఫీ థియేటర్ దద్దరిల్లుతోంది. హాలీవుడ్ సైతం షేక్ అవుతోంది. నాటు నాటుకు పట్టం కట్టే సమయం దగ్గరపడుతోంది.

లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అకాడమీ అవార్డ్స్ వేడుక వైపు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. జిమ్మీ కిమ్మెల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలో బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ‘నవల్నీ’ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఆల్ దట్ బ్రీత్స్, ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్ షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్, నవల్నీ పోటీ పడ్డాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ కి జామీ లీ కర్టిస్ దక్కించుకున్నారు. తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పిన జామీ లీ..తన కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పంది. వేడుకల్లో నాటు నాటు నాటు పాటకు అమెరికన్ నటి లారెన్ గాట్లిబ్ స్టెప్పులేయనుంది.
ఆస్కార్ అవార్డ్ వేదులకో అందరిముందు జూ.ఎన్టీఆర్ కు ఘోర అన్యాయం ఏం జరిగిందో తెలిసి కోపంతో మండిపడుతున్న తెలుగు సినీ పరిశ్రమ కింది ఈ వీడియో లో చూడండి