విజయ్ ఆంటోనీ, ఫాతిమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చెన్నైలోని ఆళ్వార్‌పేట డీడీకే రోడ్‌లోని ఇంట్లో కుటుంబంతో కలిసి ఆయన నివసిస్తున్నారు. పెద్ద కూతురు పేరు మీరా. చిన్న కూతురు పేరు లారా. ఆత్మహత్య చేసుకున్నది పెద్ద కుమార్తె మీరా. ఈమె ఓ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతుండేది. అయితే, ఈనెల 19వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో మీరా తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఉరికి వేలాడుతున్న మీరాను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో విజయ్ ఆంటోనీతో పాటు ఆయన కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా విజయ్ ఆంటొనీని ఓదార్చారు. మీరా భౌతికకాయానికి నివాళులు అర్పించి విజయ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేరోజు
మీర ఛానిపోయాక..తన పెంపుడు కుక్క మీరా బెడ్ రూమ్ కి వెళ్ళి కుక్క ఏం చేసిందో తెలిసి వణికిపోయిన విజయ్ కూతురు లారా ఆంటోని