హీరో విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోని రెండు రోజుల క్రితం చెన్నైలోని తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. తన గదిలో ఉరి వేసుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెని కుటుంభ సభ్యులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించేలోపులో ఆమె ప్రాణాలు విడిచింది. మీరా ఆంటోని మరణంతో విజయ్ ఆయన భార్య దుఃఖసాగరంలో మునిగిపోయారు. మీర ఆంటోని డిప్రెషన్ తో బాధపడుతూ దానిని అధిగమించలేకే ఆత్మహత్యకి పాల్పడినట్లుగా తెలుస్తోంది.ఇక మీరా పోస్ట్ మార్టంలోనూ డాక్టర్స్ మీరా ఆత్మహత్య చేసుకున్నట్లుగా