Pooja Hegde: ఏంటి పూజ హెగ్డే కి ప్రాణాపాయమా..అసలు పూజ హెగ్డే కి ఏం జరిగింది? ఎందుకు ప్రాణాపాయం అని వార్తలు వినిపిస్తున్నాయి అని ఈ విషయం తెలిసిన పూజ హెగ్డే అభిమానులు అందరూ ఆందోళన పడుతున్నారు. మరి నిజంగానే పూజ హెగ్డే హెల్త్ బాలేదా..ఒకవేళ అదే నిజమైతే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి ఎందుకు వస్తుంది అని కొంతమంది నెటిజన్స్ అంటే ఇంకొంతమందేమో నిజంగానే పూజ హెగ్డే కి ఆరోగ్యం బాలేదు కావచ్చు అందుకే వరుసగా తాను ఒప్పుకున్న సినిమాల నుండి తప్పకుంటుంది అంటూ ఇలా రకరకాల కామెంట్లు ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ చేస్తున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే..పూజ హెగ్డే ఈ మధ్యకాలంలో గుంటూరు కారం(Guntur karam) , ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల నుండి తప్పకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం పూజా హెగ్డే కి ఈ మధ్యనే కాళ్ళకి మేజర్ సర్జరీ జరిగిందట.అయితే ఈ విషయం పూజ హెగ్డే సన్నిహితులు కొంతమంది చెప్పడంతో బయటపడింది.
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన హీరోయిన్ పూజ హెగ్డే ఆందోళనలో తెలుగు సినీ ప్రముఖులు