తారకరత్న చనిపోవడంతో గత 4 రోజులుగా కుమిలిపోతున్న ప్రభాస్ దీని వెనుక అసలు కారణం తెలిసి కుమిలిపోతున్న అలేఖ్య రెడ్డి 

Spread the love

నందమూరి కుటుంబంతో పాటు, అభిమానుల గుండెల్లో తీవ్ర విషాదాన్ని నింపి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు సినీ నటుడు తారకరత్న (Nandamuri Taraka Ratna). నందమూరి తారకరత్న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కుప్పంలో యువగళం పాదయాత్రలో ఉండగా తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే సమీపంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే గుండె పనిచేయకపోవడాన్ని వైద్యులు గుర్తించారు. సుమారు 45 నిమిషాల పాటు గుండె పనిచేయకపోవడంతో దాని ప్రభావం మెదడుపై పడింది. 

మెదడులో ఇన్ఫెక్షన్ రావడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజులపాటు చికిత్స పొందిన తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పవిత్రమైన శివరాత్రి రోజున తారకరత్న శివైక్యమయ్యారు. 39 ఏళ్ల వయసుకే తనువు చాలించి

కన్నవారికి కడుపుకోత మిగిల్చారు.   నందమూరి కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు అభిమానులు కూడా తారక రత్న అకాల మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 

తారకరత్న చనిపోవడంతో గత 4 రోజులుగా కుమిలిపోతున్న ప్రభాస్ దీని వెనుక అసలు కారణం తెలిసి కుమిలిపోతున్న అలేఖ్య రెడ్డి కింది ఈ వీడియో లో చూడండి

https://www.youtube.com/watch?v=0q_LAvOG9jI

నందమూరి కుటుంబంతో పాటు, అభిమానుల గుండెల్లో తీవ్ర విషాదాన్ని నింపి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు సినీ నటుడు తారకరత్న (Nandamuri Taraka Ratna). నందమూరి తారకరత్న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కుప్పంలో యువగళం పాదయాత్రలో ఉండగా తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే సమీపంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే గుండె పనిచేయకపోవడాన్ని వైద్యులు గుర్తించారు. సుమారు 45 నిమిషాల పాటు గుండె పనిచేయకపోవడంతో దాని ప్రభావం మెదడుపై పడింది. 

మెదడులో ఇన్ఫెక్షన్ రావడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజులపాటు చికిత్స పొందిన తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పవిత్రమైన శివరాత్రి రోజున తారకరత్న శివైక్యమయ్యారు. 39 ఏళ్ల వయసుకే తనువు చాలించి కన్నవారికి కడుపుకోత మిగిల్చారు.   నందమూరి కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు అభిమానులు కూడా తారక రత్న అకాల మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 

తారకరత్న చనిపోవడంతో గత 4 రోజులుగా కుమిలిపోతున్న ప్రభాస్ దీని వెనుక అసలు కారణం తెలిసి కుమిలిపోతున్న అలేఖ్య రెడ్డి పైన ఈ వీడియో లో చూడండి