సైఫ్ వేధింపుల గురించి తన తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఇందులో కాలేజీలో చదువుకోవాలంటేనే తనకు భయమేస్తోందని, సైఫ్ వేధింపులు ఆగడం లేదని ప్రీతి తెలిపింది. సైఫ్ బ్యాచ్ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, తాను భరించలేకపోతున్నట్లు తల్లికి వివరించింది. నాన్న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సైఫ్ ఏమీ చేయలేడని, చదువుపై దృష్టి పెట్టాలని ప్రీతికి తల్లి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది.
ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో కాల్ బయటకు లీక్ అయిన నేపథ్యంలో.. తండ్రి నరేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హత్యాయత్నం అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం
నిందితుడు సైఫ్‌ను పోలీసులు రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీంతో విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశముంది. వేధింపుల గురించి సైఫ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటపడతాయేది చర్చనీయాంశంగా మారింది
తన కూతురు ప్రీతి విషయంలో ..మరో సంచలన విషయాన్ని బయటపెట్టి పెద్ద షాక్ ఇచ్చిన ప్రీతి తండ్రి ఏం అన్నాడో తెలుసా కింది ఈ వీడియో లో చూడండి..
సైఫ్ వేధింపుల గురించి తన తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఇందులో కాలేజీలో చదువుకోవాలంటేనే తనకు భయమేస్తోందని, సైఫ్ వేధింపులు ఆగడం లేదని ప్రీతి తెలిపింది. సైఫ్ బ్యాచ్ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, తాను భరించలేకపోతున్నట్లు తల్లికి వివరించింది.
- ప్రీతి కేసులో రాత్రికి రాత్రే ఊహించని పెద్ద మలుపు ఆడియో మొత్తం లీక్ అమ్మాయి మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు
- ప్రీతి కేసులో బయటపడ్డ మరో పెద్ద ట్విస్ట్ ఆమె ఫోన్ లో ఏం దొరికిందో చూసి ఒక్కసారిగా ప్రీతి తల్లిదండ్రులు షాక్
- అలేఖ్యరెడ్డి కి కీలకమైన పదవి రాత్రికి రాత్రే చంద్రబాబు ఫోన్ ఏమిటో తెలిసి షాక్ లో అలేఖ్య రెడ్డి
- భర్త చనిపోయిన 5 రోజుల తర్వాత భార్య అలేఖ్య రెడ్డి షాకింగ్ పోస్ట్ చూసి ఒక్కసారిగా జూ.ఎన్టీఆర్,బాలయ్య సైతం షాక్