బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిపోయింది నిజానికి స్టార్ మా లో ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ అసలు ఈ కాన్సెప్ట్ వేరు ఈ రియాలిటీ షో కి ఉండే పద్ధతే మిగతా రియాలిటీ షోస్ ఒక గంట వస్తే లేకపోతే గంటన్నర వస్తాయి కానీ ఈ ర్యాలిటీ షో ఒక జీవితాన్ని ప్రతిబింబిస్తుంది బిగ్ బాస్ సీజన్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది

సీజన్ 4 సీజన్ 5 ఎంత గొప్పగా నడిచాయో సీజన్ 6 మాత్రం దారుణంగా అసలు ప్రేక్షభిమానాన్ని గెలుచుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది అందుకనే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం సెవెన్ ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తుంది అందుకనే రకరకాలుగా నానా రకాలుగా
ఈ యొక్క బిగ్బాస్ లో డిజైన్ చేసింది ఈసారి బిగ్ బాస్ లో అత్యధికంగా సీరియల్ యాక్టర్స్ రావడం విశేషం కానీ ఈరోజు ప్రారంభమయ్యే బిగ్ బాస్ షో కి సంబంధించిన క్రమంలో కొన్ని వింత సంఘటన చోటు చేసుకున్న అవేమిటో కింద వీడియోలో పూర్తిగా తెలుసుకుంది
స్టేజి పై నాగార్జున కె దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన ప్రియాంక జైన్ అన్నదో గమనించార..?