బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితుల ప్రభావం వలన ఒకరిపై మరొకరు ఎంతో ఆప్యాయతను పెంచుకుంటూ ఉంటారు. ఈ ఆటలో కొంతమంది మంచి స్నేహితులుగా మారుతుంటే మరికొంతమంది ఒక మంచి లవ్ బర్డ్స్ దర్శనమిస్తూ వుంటారు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆ తరహా రిలేషన్ అయితే తెలుగులో ఇంతవరకు కొనసాగలేదు. ఇక రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా మానస్ ప్రియాంక సింగ్ ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నట్లు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయిన ప్రియాంక సింగ్ మొదట పలు రియాల్టీ షోలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకుని ఆ తర్వాత టీవీ రంగంలో బిజీగా కనిపించే ప్రయత్నం చేసింది. ఆమెకు ఎక్కువగా బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి క్రేజ్ అయితే దక్కింది.
మానస్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై.. ప్రియాంక సింగ్ షాకింగ్ కామెంట్స్..ఏం అన్నదంటే
హౌస్ లో పరిస్థితుల ప్రభావం వలన ఒకరిపై మరొకరు ఎంతో ఆప్యాయతను పెంచుకుంటూ ఉంటారు. ఈ ఆటలో కొంతమంది మంచి స్నేహితులుగా మారుతుంటే మరికొంతమంది ఒక మంచి లవ్ బర్డ్స్ దర్శనమిస్తూ వుంటారు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆ తరహా రిలేషన్ అయితే తెలుగులో ఇంతవరకు కొనసాగలేదు. ఇక రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా మానస్ ప్రియాంక సింగ్ ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నట్లు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
