చనిపోయే ముందు రాకేశ్ మాస్టర్ మాట్లాడిన ఆఖరి మాటలు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్న సిని ప్రముఖులు

Spread the love

1968లో తిరుపతిలో జన్మించారు రాకేష్ మాస్టార్. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత డాన్స్ మాస్టర్ గా కెరీర్ ఆరంభించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ , మరికొందరు రాకేష్ మాస్టర్ శిష్యూలే. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు సినిమాలకు

రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. యూట్యూబ్ వేదికకే అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చారు రాకేష్ మాస్టర్.కొరియోగ్రాఫర్ గా దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు రాకేష్ మాస్టర్. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటున్నారు. చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ తన కెరీర్ ను నాశనం చేశారంటూ ఆరోపణలు చేసి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యారు. ఆయనకు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.

చనిపోయే ముందు రాకేశ్ మాస్టర్ మాట్లాడిన ఆఖరి మాటలు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్న సిని ప్రముఖులు

చారు రాకేష్ మాస్టార్. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత డాన్స్ మాస్టర్ గా కెరీర్ ఆరంభించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ , మరికొందరు రాకేష్ మాస్టర్ శిష్యూలే. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు సినిమాలకు