RRR’ టీమ్ ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను ముద్దాడింది. ఆస్కార్ గెలవడం అనేది RRR టీమ్ యొక్క అతిపెద్ద కల. ఇప్పుడు అకాడమీ అవార్డ్ గెలుచుకుని తన కలను నెరవేర్చుకున్నాడు. ఆస్కార్ యార్డ్‌లో RRR టీమ్ మొత్తం ప్రవర్తించిన తీరు, డ్రెస్సింగ్ స్టైల్‌లోని ప్రతి అంశం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. RRR దర్శకుడు రాజమౌళి భార్య రమా రాజమౌళి, రామ్ చరణ్ భార్య ఉపాసనతో పాటు

అందరూ చీరల్లో మెరిసిపోయారు. రామ్ చరణ్, ఉపాసన జంట ఆస్కార్‌కు ముందే రెడీగా ఉన్న వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది ఆస్కార్ వేడుకల్లో మొదటిసారి ఇండియన్ సినిమా అవార్డ్ గెలుచుకుంది. లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన RRR సినిమా అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ ట్రోఫీని అందుకుని ఇండియన్ సినిమా సత్తా చాటింది. భారత్‌కు ఇదే మొట్టమొదటి ఆస్కార్ అవార్డ్ (Oscars Award) కాగా.
ఆస్కార్ స్టేజిపైకి అడుగుపెట్టేముందు రామ్ చరణ్,ఉపసాన చేసిన పనికి ఇప్పుడు ప్రపంచ సినీ ప్రముఖులే షాక్ కింది ఈ వీడియో లో చూడండి
RR’ టీమ్ ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను ముద్దాడింది. ఆస్కార్ గెలవడం అనేది RRR టీమ్ యొక్క అతిపెద్ద కల. ఇప్పుడు అకాడమీ అవార్డ్ గెలుచుకుని తన కలను నెరవేర్చుకున్నాడు. ఆస్కార్ యార్డ్‌లో RRR టీమ్ మొత్తం ప్రవర్తించిన తీరు, డ్రెస్సింగ్ స్టైల్‌లోని ప్రతి అంశం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. RRR దర్శకుడు రాజమౌళి భార్య రమా రాజమౌళి, రామ్ చరణ్ భార్య ఉపాసనతో పాటు
