రామ్ చరణ్ ఉపాసనకు పండంటి ఆడపిల్ల జన్మించింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీతో పాటుగా అభిమానుల్లో కూడా చాలా పెద్ద పండుగ లాంటి వాతావరణం
అని చెప్పుకోవాలి దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత మళ్లీ మెగా ఇంట్లో ఇంత గొప్ప వార్త మరింత లేదని చెప్పుకోవచ్చు అయితే

ఇక చిరంజీవికి ఉన్న ఇద్దరు పిల్లలకు మంచి మనవరాలు పుట్టినప్పటికి మెగా వారసుడైన రామ్ చరణ్ తేజకు పిల్లలు పుట్టట్లేదు అన్న చిన్న బాధ ఒక వెలితి అటు మెగా కుటుంబంతో పాటుగా ఇటు అభిమానులకు అలాగే ఉపాసన తరుపున కుటుంబ సభ్యులకు కూడా చాలా ఎక్కువగా ఉంది అయితే ఈరోజుతో ఆ యొక్క అనుమానాలు ఆ వ్యక్తి లోటు అంతా కూడా తీరిపోయింది ఎందుకంటే మంచి ఆడపిల్ల ఆరోగ్యంగా సుఖ ప్రసా వం జరిగింది ఉపాసనకు
పాప ఆరోగ్యం విషయం లో రాత్రికి రాత్రే రామ్ చరణ్,ఉపాసనా సంచలన నిర్ణయం..ఏమిటో తెలుసా