ఎన్ని ప్రయత్నాలు చేస్తామో బరువు తగ్గడానికి, కొందరు ఆహారంలో మార్పులు చేస్తే, మరికొందరు వ్యాయామంలో మార్పులు చేస్తారు. అయితే వ్యాయామం, ఆహారం ఈ రెండిటిలోనూ మార్పులు చేసినా సరే బరువు తగ్గకపోతే మాత్రం ఆందోళన పెరుగుతుంది. అసలు ఎందుకు బరువు తగ్గడం లేదు అనే విషయంగా చాలా అనుమానాలు పెరుగుతాయి. అసలు ఎన్ని చేస్తున్నా ఎందుకు బరువు తగ్గడం లేదు.సరైన ఆహారాన్ని పాటిస్తున్నా,
బాగా వ్యాయామం చేస్తున్నా కానీ ఇంకా బరువు తగ్గడం లేదు. బరువు తగ్గించే విషయంలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. ప్రతిదీ సరిగ్గా చేస్తున్నప్పుడు, ఇంకా బరువు తగ్గకపోతే, ఆహారంలో కొన్ని మార్పులు, భోజన సమయం, వ్యాయామం తీవ్రత, కొన్ని మార్పులు బరువు తగ్గించే విధానాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. అయితే ముందుగా, బరువు తగ్గడానికి గల కారణాన్ని గుర్తించాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును చేరుకోవడంలో సహాయపడే కొన్ని చిట్కాలు..
అన్నం తినటప్పుడు ఈ ఒక్క చిన్న చిట్కా తో ఎంత అన్నం తిన్నా బరువు పెరగారు పైగా సన్నగా అవుతారు కింది ఈ వీడియో లో చూడండి
న్ని ప్రయత్నాలు చేస్తామో బరువు తగ్గడానికి, కొందరు ఆహారంలో మార్పులు చేస్తే, మరికొందరు వ్యాయామంలో మార్పులు చేస్తారు. అయితే వ్యాయామం, ఆహారం ఈ రెండిటిలోనూ మార్పులు చేసినా సరే బరువు తగ్గకపోతే మాత్రం ఆందోళన పెరుగుతుంది. అసలు ఎందుకు బరువు తగ్గడం లేదు అనే విషయంగా చాలా అనుమానాలు పెరుగుతాయి. అసలు ఎన్ని చేస్తున్నా ఎందుకు బరువు తగ్గడం లేదు.సరైన ఆహారాన్ని పాటిస్తున్నా,
బాగా వ్యాయామం చేస్తున్నా కానీ ఇంకా బరువు తగ్గడం లేదు. బరువు తగ్గించే విషయంలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. ప్రతిదీ సరిగ్గా చేస్తున్నప్పుడు, ఇంకా బరువు తగ్గకపోతే, ఆహారంలో కొన్ని
మార్పులు, భోజన సమయం, వ్యాయామం తీవ్రత, కొన్ని మార్పులు బరువు తగ్గించే విధానాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. అయితే ముందుగా, బరువు తగ్గడానికి గల కారణాన్ని గుర్తించాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును చేరుకోవడంలో సహాయపడే కొన్ని చిట్కాలు..
అన్నం తినటప్పుడు ఈ ఒక్క చిన్న చిట్కా తో ఎంత అన్నం తిన్నా బరువు పెరగారు పైగా సన్నగా అవుతారు పైన ఈ వీడియో లో చూడండి
Spread the love ఊబకాయం బారిన పడిన వారు త్వరగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి వాటి బారిన పడే అవకాశం ఉంది. జీవక్రియ రుగ్మతలు, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, శరీరంలో […]
Spread the love ఇది. భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, హరిదాసుల సందడి, గాలి పటాలు ఎగురవేయడం, ఘుమఘుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండుగ సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు […]
Spread the love ఎంతైనా మన తెలుగువారి భోజనం తెలుగువారి భోజనం వినండి చక్కగా పప్పు కూర వేపుడు పచ్చడి పప్పు పులుసు సాంబారు పెరుగు అన్నం ఆఖరిలో ఒక మంచి స్వీట్ లేదా […]