గుప్పెడంత మనసు..ఈ సీరియల్ గురించి తెలియని యువత ఉండదు. ఈ సీరియల్ లో హీరో – హీరోయిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ఇద్దరి మధ్య ఉండే ప్రేమను బుల్లితెరపై ఎంతో అందంగా చూపించడం వల్లే ఈ సీరియల్ హిట్ అవుతోంది. రిషి- వసు జంట అంత బాగుంటుంది. వీళ్ల ఒరిజినల్ నేమ్స్ అంతగా తెలియకపోవచ్చు కానీ.. రిషి- వసు అంటే వెంటనే గుర్తుపడతారు. తాజాగా.. ఈ సీరియల్ హీరో ముఖేష్ గౌడ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ.. ఇంటివద్దే చికిత్స పొందుతున్న ముఖేష్ తండ్రి మరణించారు. ముఖేష్ కు పితృవియోగం కలిగింది. తండ్రి మరణవార్త వినగానే ముఖేష్ గౌడ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు.
ముఖేష్ గౌడ కన్నడ నటుడు. ప్రేమనగర్ అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కుమార్ దర్శకత్వం వహిస్తోన్న గుప్పెడంత మనసు సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవల ఓ టీవీ షో లో నిర్వహించిన ఈవెంట్ కు తన తండ్రిని తీసుకువచ్చి అందరికీ పరిచయం చేశారు. తన తండ్రిని తాను తనకే పుట్టిన కొడుకులా చూసుకుంటానని, పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమైన ఆయనకు అన్ని సేవలు చేస్తూ.. తృప్తి చెందుతానని తెలిపారు.
తండ్రి చనిపోవడం తో రాత్రికి రాత్రే గుప్పెడంత మనసు సీరియల్ విషయం లో రిషి సంచలన నిర్ణయం షాక్ లో సీరియల్ యజమాన్యం కింది ఈ వీడియో లో చూడండి
నసు..ఈ సీరియల్ గురించి తెలియని యువత ఉండదు. ఈ సీరియల్ లో హీరో – హీరోయిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ఇద్దరి మధ్య ఉండే ప్రేమను బుల్లితెరపై ఎంతో అందంగా చూపించడం వల్లే ఈ సీరియల్ హిట్ అవుతోంది. రిషి- వసు జంట అంత బాగుంటుంది. వీళ్ల ఒరిజినల్ నేమ్స్ అంతగా తెలియకపోవచ్చు కానీ.. రిషి- వసు అంటే వెంటనే గుర్తుపడతారు. తాజాగా.. ఈ సీరియల్ హీరో ముఖేష్ గౌడ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ.. ఇంటివద్దే చికిత్స పొందుతున్న ముఖేష్ తండ్రి మరణించారు. ముఖేష్ కు పితృవియోగం కలిగింది. తండ్రి మరణవార్త వినగానే ముఖేష్ గౌడ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు.
ముఖేష్ గౌడ కన్నడ నటుడు. ప్రేమనగర్ అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కుమార్ దర్శకత్వం వహిస్తోన్న గుప్పెడంత మనసు సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు.
ఇటీవల ఓ టీవీ షో లో నిర్వహించిన ఈవెంట్ కు తన తండ్రిని తీసుకువచ్చి అందరికీ పరిచయం చేశారు. తన తండ్రిని తాను తనకే పుట్టిన కొడుకులా చూసుకుంటానని, పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమైన ఆయనకు అన్ని సేవలు చేస్తూ.. తృప్తి చెందుతానని తెలిపారు.
తండ్రి చనిపోవడం తో రాత్రికి రాత్రే గుప్పెడంత మనసు సీరియల్ విషయం లో రిషి సంచలన నిర్ణయం షాక్ లో సీరియల్ యజమాన్యం కింది ఈ వీడియో లో చూడండి
Spread the love భారతదేశంలోని మొత్తం కార్మికుల సంఖ్యలో అత్యధిక శాతం రైతులు, రైతు కూలీలే. 2020 నాటికి దేశంలో మొత్తం రంగాల్లో ఉన్న ఉపాధిలో 41.49% భాగాన్ని వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. దీనితో […]
Spread the love రోజురోజుకూ మహిళల విషయంలో అన్యాయాలు శ్రుతిమించుతునాయి….అసలే 45 డిగ్రీలు కంటే ఎక్కువ ఉష్రోగతలు…బయటకి వస్తే..వడ దెబ్బ తగిలి ఆసుపత్రి పాలు అవుతున్నాం…ఇక ఆఫీస్ లు,ఉద్యోగాలు, ఇంకా అవసరమైన పనులు ఉంటే […]
Spread the love పెళ్లికి ముందు ఉండే జీవితం చాలా చిన్నది. కేవలం 25 ఏళ్లు మాత్రమే ఉంటుంది. కానీ పెళ్లి తరవాతనే అసలైన జీవితం ఉంటుంది. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉండాలంటే […]