అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి యొక్క ఊహను మించి జరిగే నమ్మలేని నిజాల్ని మంచిదైతే అదృష్టంగా భావిస్తారు. అయితే ఇలాగే చెడు జరిగినప్పుడు దురదృష్టం అంటారు. లాటరీలు, జూదం మొదలైన అదృష్టాల్ని నమ్మేవాళ్ళని చేతకాని వారిగా కొందరు భావిస్తారు.
కష్టాలు అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ.. అదృష్టం మాత్రం అప్పుడప్పుడే తలుపు తడుతుంది. ఎంత కష్ట పడినా రూపాయి మిగలడం లేదు.. అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందోనని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ జన్మకు ఆ యోగం ఉందో లేదో అని సందేహిస్తూ ఉంటారు.
రోడ్డు పక్కన బండి దగ్గరకి వెళ్ళిన అధికారికి ఎదురైన పెద్ద షాక్మిర్చ్ బజ్జి ఆముకునే వ్యక్తి ఎవరో తెలిసి ఖంగుతిన్నా అధికారి