ఎంతైనా మన తెలుగువారి భోజనం తెలుగువారి భోజనం వినండి చక్కగా పప్పు కూర వేపుడు పచ్చడి పప్పు పులుసు సాంబారు పెరుగు అన్నం ఆఖరిలో ఒక మంచి స్వీట్ లేదా నెయ్యి వేసిన బొబ్బట్లు లేదా బూరెలు ఇలాగా కడుపు నిండా తృప్తిగా భోజనం చేయాలంటే మన తెలుగువారి భోజనం అయితే సాధారణంగా మనం సాంబార్ తింటుంటాం సాంబార్ రసం తింటుంటాం కదా సాంబార్ అంటే అది తెలుగువారిది కాదు అది తమిళనాడు కానీ

మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన తెలుగువారి కూడా సాంబార్ ని చాలా చక్కగా పెడతారు సాంబార్ పొడి లేకుండా చాలా సులువుగా ఈజీగా చేసుకోవచ్చు బహుశా వాటి పేరును మనం వేరేగా పిలుచుకుంటూ ఉంటాం కానీ చేసే విధానం ఒకటే కావచ్చు అంటే మన తెలుగు వారు చేసినంత అద్భుతమైన పప్పుచారు కానీ సాంబార్ గాని ఎవ్వరూ చేయలేదండి మరి ఈరోజు మనం సాంబార్ పొడి లేకుండా సాంబార్ ని కేవలం ఒక 20 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి తెలుసుకుందాం కింద వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి దయచేసి చూసి లైక్ చేయండి
సాంబార్ పొడి లేకుండా సాంబార్ రుచికరంగా చేసుకోవాలో తెలుసా NO SAMBAR powder sambar recipe | sailu