- శని దేవుని స్థానంలో ఎవరి జాతకంలో అయితే సరైన స్థానంలో ఉంటుందో వారికి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది.
- శని దేవుని అనుగ్రహంతో ఆరోగ్య పరంగా మంచి ఫలితాలొస్తాయి. అనేక రకాల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
- శని దేవుని సానుకూల ప్రభావంతో ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
- శని దేవుని అనుగ్రహం ఉన్నవారి జుట్టు, గోర్లు, బలంగా ఉంటాయి.
- శని దేవుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు మీ కుటుంబంతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.