విజయ్ ఆంటోని కూతురు మీరా ఆంటోని( Meera Antony ) మరణం అభిమానులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.16 సంవత్సరాల వయస్సులో మీరా ఆంటోని ఆత్మహత్య చేసుకోవడం విజయ్ ఆంటోని( Vijay Antony ) కుటుంబానికి షాకిచ్చింది.వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించి మీరా ఆంటోని మృతి ఆత్మహత్యేనని వెల్లడించారు.అయితే మీరా ఆంటోని గురించి ఒక సందర్భంలో టీచర్లు చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

మీరా స్కూల్ ఈవెంట్ లో లీడర్ గా ఉన్న సమయంలో ఆమె టీచర్లు ( Meera Antony Teachers ) మాట్లాడుతూ మీరా ఆంటోని మేధావి అని మేము చెప్పలేమని అయితే మీరా ఆంటోని తెలివైన అమ్మాయి అని అన్నారు.చదువులలో మీరా ఆంటోని ఫస్ట్ రాదని అయితే యాక్టివ్ గా ఉంటుందని వాళ్లు తెలిపారు.
బొద్దుగా ఉన్నానని మీరా ఎంతగానో బాధ పడేదని టీచర్లు వెల్లడించారు.ఇతర పిల్లలతో
పోలీసులకు కీలకమైన ఆధారాలు బయటపెట్టిన మీరా టీచర్ ఆఖర్లో క్లాస్ రూమ్ లో మీరా ఏం చేసెదో తెలిసి తండ్రి విజయ్ సైతం షాక్