వైద్యుడు అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.
డాక్టర్ అంటే మనం ఒక్క దైవం తో భావిస్తాం ఎందుకంటే ప్రాణాలు ఇచ్చేది భగవంతుడైతే…ప్రాణాలను కాపాడేది ఒక్క వైద్యుడు.మనిషికి ఎలాంటి రోగాలు,జబ్బులు చేసినా..ఏదైనా శారీరిక కష్టం వచ్చిన డాక్టర్ ఉన్నాడని ధైర్యం గా ముందుకు వెళ్తారు…కొందరు డాక్టర్లైతే ఎందరోమందికి ప్రాణాలను కాపాడి చరిత్రకు నిలుస్తారు….
17 ఏళ్ల పాటు ఒక్క మెతుకు అన్నం కూడా తినకుండా కేవలం కూల్ డ్రింక్స్ మీదే బ్రతికిన వ్యక్తి..అతని శరీరం లో ఏం జరిగిందో చూసి వణికిపోతున్న డాక్టర్లు కింది ఈ వీడియో లో చూడండి
వైద్యుడు అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.
డాక్టర్ అంటే మనం ఒక్క దైవం తో భావిస్తాం ఎందుకంటే ప్రాణాలు ఇచ్చేది భగవంతుడైతే…ప్రాణాలను కాపాడేది ఒక్క వైద్యుడు.మనిషికి ఎలాంటి రోగాలు,జబ్బులు చేసినా..ఏదైనా శారీరిక కష్టం వచ్చిన డాక్టర్ ఉన్నాడని ధైర్యం గా ముందుకు వెళ్తారు…కొందరు డాక్టర్లైతే ఎందరోమందికి ప్రాణాలను కాపాడి చరిత్రకు నిలుస్తారు….
17 ఏళ్ల పాటు ఒక్క మెతుకు అన్నం కూడా తినకుండా కేవలం కూల్ డ్రింక్స్ మీదే బ్రతికిన వ్యక్తి..అతని శరీరం లో ఏం జరిగిందో చూసి వణికిపోతున్న డాక్టర్లుది పైన ఈ వీడియో లో చూడండి
Spread the love కంటే వేయి రెట్లు ఎక్కువ.తల్లి మనకు జన్మనిస్తే , తండ్రి నడక నేర్పిస్తాడు, అలాగే గురువు నడవడానికి మార్గాన్ని చూపిస్తాడు.. మనం ఎన్ని జన్మలు ఎత్తిన వీరి రుణం తీర్చుకోలేం. […]
Spread the love గతం, వర్తమానం, భవిష్యత్తు దేనికవే గొప్పవి.గతాన్ని వర్తమానంతో పోల్చి గొప్పదని చెప్పడం సరిగాదు. నేటి గతం నిన్నటి వర్తమానం.భవిష్యత్తు కేవలం ఊహ. ఊహలు వేరు వాస్తవాలు వేరు,మరుక్షణం ఏం జరుగుతుందో […]
Spread the love హైదరాబాద్ సరూర్నగర్ అప్సర (30) మర్డర్ కేసు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉండే పూజారి సాయికృష్ణ ఆమెను హత్య చేసి ఆపై మ్యాన్హోల్లో పడేసి పూడ్చేశాడు. […]