చెప్పాలి అంటే శని దేవుని యొక్క చూపు ఒక వ్యక్తి మీద పడింది అంటే కచ్చితంగా అతని జీవితం పూర్తిగా తార్మాలవుతుంది. అది ఎలాగా అంటే ఇయాల నాటి శని అంటారు అలాగే శని నెత్తి మీద ఉన్నాడు అంటారు అలాగే శని మహర్దశ అంటుంటారు ఇలాగా శని దేవుని యొక్క గ్రహ స్థితి మార్పులను రకరకాలుగా విభజించింది మన జ్యోతిష్య శాస్త్రం కానీ
ఫిబ్రవరి 5వ తేదీ నుండి శనీశ్వరుడి ఆధీనం లోకి 6 గ్రహాలు శనీశ్వరుడి చల్లని చూపు వల్ల ఈ రాశుల వారికి
