వితమంటే, మీకంటే ‘అది వేరే’ అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు. కానీ, జీవితమంటే మీరే! మీ ఆలోచనలు, ఉద్వేగాలు, భావాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు, మతాలు, ఇష్టాయిష్టాలు అనే మబ్బులు, మీ జీవన ప్రక్రియను చాలావరకు కప్పివేశాయి. ఇవాళ ఎవరైనా వారి జీవితం గూర్చి మాట్లాడుతున్నారంటే, దాని అర్థం వారు వారి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, కారు, సంపద, వారి రాజకీయ సంబంధాల గురించి మాట్లాడుతున్నారన్నమాట!

వారు తామే అయిన జీవితం గూర్చి మాట్లాడటం లేదు.మీరు ఒక జీవం అయినందున, మీరు జీవించి ఉన్నందున ఈ అదనపు హంగులకు ఏదో కొంత విలువ, వాటికి కొంత అర్థం ఉంది

రోడ్డు పక్కన టీ స్టాల్ నడుపుతున్న యువతి కానీ ఆమె నిజస్వరూపం తెలిసి కంటతడి పెట్టుకుంటున్న జనాలు కింది ఈ వీడియో లో చూడండి