సోమవతి అమావాస్య ఎంతో పదరమా పవిత్రమైన రోజు ఈ రోజు చేసే పూజ వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఎప్పుడైతే అమావాస్య సోమవారం నాడు వస్తే దాని సోమావతి అమావాస్య అంటారు. అమావాస్య సోమావరం లేదా శనివారం వస్తే దాని శక్తి రెట్టింపు అవుతుంది. అందుకే ఈరోజుల్లో స్నాన దానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు.
పురాణాల ప్రకారం ఈ సోమవతి అమావాస్య నాడే తెలియక రెండు కాకులు శివాలయంలో శివుని చుట్టూ తిరిగాయట మరుసటి జన్మలో అవి శివుని ప్రధాన గణాలలో చోటు దక్కించుకున్నాయి.ఇది కాశీఖండంలో ఉంది. అంతటి మహిమాన్వితమైనరోజు సోమావతి అమావాస్య. సోమావతి అమావాస్య 2024 ఏప్రిల్ 8న రానుంది. అంతేకాదు సోమావతి అమావాస్యరోజు పూర్వీకులకు కూడా ఆహారం పెట్టే నియమం ఉంది. ఈరోజు పితృదోషం నుంచి బయటపడటానికి కూడా ప్రత్యేకమైన రోజు. ముఖ్యంగా ఈరోజు నది స్నానం చేస్తారు.