శర్వానంద్ తెలుగు చలనచిత్ర నటుడు. గమ్యం, ప్రస్థానం చిత్రాలలోని నటనకు విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇతడు తమిళంలో కూడా నటించాడు. విజయవాడలోని వీరి తాతగారింట్లో జన్మించాడు. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. అప్పుడు రాణా దగ్గుబాటి, రాంచరణ్ తేజ ఇతని క్లాస్మేట్స్గా ఉండేవాళ్లు. చాలా ఏళ్లు కలిసి చదువుకున్నా వీరి మధ్య ఎప్పుడూ సినిమాల ప్రస్తావన వచ్చేదికాదు. అప్పుడు ఎవరికీ వాటి గురించి అంత అవగాహన లేదు .
ఇతనికి చదువు పట్ల ధ్యాస లేకుండేది. ఎప్పుడూ ఏదో ఒక కళా రంగంలోకి వెళ్లాలనుకునేవాడు. సబ్జెక్టుల కంటే సినిమా ఆలోచనలే ఎక్కువ. అందుకే స్కూల్లో డ్రామా, డాన్స్ పోటీల జాబితాలో ఇతని పేరే ముందుండేది. పరీక్షల ఫలితాల జాబితాలో చివరి స్థానంలో ఇతని పేరు ఉండేది. స్కూల్‌కి పంపిస్తే చాలా సార్లు కారులో నుంచీ, ఆటోలో నుంచీ దూకేసేవాడు. కానీ ఇతన్ని పెద్దలు బలవంతంగా స్కూల్లో దింపేసి వచ్చేవాళ్ళు. కానీ ఇతను అక్కణ్నుంచి ఎలాగోలా తప్పించుకుని సినిమాకు వెళ్ళేవాడు. పక్కనే ఉన్న ఆనంద్ థియేటర్లో క్రమం తప్పకుండా సినిమాలు చూసేవాడు.
కారు ప్రమాదంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్..షాక్ లో చిరంజీవి, కాబోయే భార్య రక్షిత..ఆందోళనలో కుటుంబం కింది ఈ వీడియో లో చూడండి
శర్వానంద్ తెలుగు చలనచిత్ర నటుడు. గమ్యం, ప్రస్థానం చిత్రాలలోని నటనకు విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇతడు తమిళంలో కూడా నటించాడు. విజయవాడలోని వీరి తాతగారింట్లో జన్మించాడు. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. అప్పుడు రాణా దగ్గుబాటి, రాంచరణ్ తేజ ఇతని క్లాస్మేట్స్గా ఉండేవాళ్లు. చాలా ఏళ్లు కలిసి చదువుకున్నా వీరి మధ్య ఎప్పుడూ సినిమాల ప్రస్తావన వచ్చేదికాదు. అప్పుడు ఎవరికీ వాటి గురించి అంత అవగాహన లేదు .
ఇతనికి చదువు పట్ల ధ్యాస లేకుండేది. ఎప్పుడూ ఏదో ఒక కళా రంగంలోకి వెళ్లాలనుకునేవాడు. సబ్జెక్టుల కంటే సినిమా ఆలోచనలే ఎక్కువ. అందుకే స్కూల్లో డ్రామా, డాన్స్ పోటీల జాబితాలో ఇతని పేరే ముందుండేది. పరీక్షల ఫలితాల జాబితాలో చివరి స్థానంలో ఇతని
పేరు ఉండేది. స్కూల్‌కి పంపిస్తే చాలా సార్లు కారులో నుంచీ, ఆటోలో నుంచీ దూకేసేవాడు. కానీ ఇతన్ని పెద్దలు బలవంతంగా స్కూల్లో దింపేసి వచ్చేవాళ్ళు. కానీ ఇతను అక్కణ్నుంచి ఎలాగోలా తప్పించుకుని సినిమాకు వెళ్ళేవాడు. పక్కనే ఉన్న ఆనంద్ థియేటర్లో క్రమం తప్పకుండా సినిమాలు చూసేవాడు.
కారు ప్రమాదంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్..షాక్ లో చిరంజీవి, కాబోయే భార్య రక్షిత..ఆందోళనలో కుటుంబం పైన ఈ వీడియో లో చూడండి
Spread the love సకల ప్రాణాకోటికి జీవనాధారం నీరు. నీటి ఉపయోగం గురించి అందరికి తెలిసిందే. శరీరంలోని అనేక సమస్యలను చిటికెలో తొలగిస్తుంది. అంతేకాదు సనాతన ధర్మంలోనూ నీటిని ఐదు గొప్ప అంశాల్లో ఒకటిగా […]
Spread the love వేసవి గురించి ఎంత చిరాకు పడినా వేసవిలోనే లభించే పండు, పండ్లకు రారాజు అయిన మామిడిపండు అంటే అందరికీ చెప్పలేనంత ఇష్టం. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం లక్నో(Lucknow) నుండి 40కిలోమీటర్ల […]
Spread the love ఆదిపరాశక్తిగా, అపర కాళీగా, మహాలక్ష్మిగా స్త్రీత్వాన్ని కొలిచే మన దేశంలో అమ్మాయిని కనడానికి మాత్రం ఇష్టపడరు. నింగినేలా సగంగా, వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు మహిళలు నేడు. కాని […]