అసలు కారణం చెప్పి..శుభశ్రీ ని ఎలిమినేట్ చేసిన నాగార్జున

Spread the love

అన్ని భాషల్లో హవా నడిపిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో ఏడో సీజన్ లో ఉంది. ఎక్కడోచోట ఈ షోపై నెగెటివిటీ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ సక్సెస్ ఫుల్ రన్ అయితే కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ఈ షోకి సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి కాగా.. సెప్టెంబర్ 3న ఏడో సీజన్ షురూ అయ్యింది.

ఈ ఏడో సీజన్‌కు కూడా నాగర్జునే హోస్ట్‌గా చేస్తున్నారు. ఈ సారి 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ సారి అంతా ఉల్టా పుల్టా అంటూ రంగంలోకి దిగారు బిగ్ బాస్. ఆయన చెప్పినట్లుగానే ఈ సారి షో అయితే కాస్త డిఫరెంట్ గానే సాగుతోంది. దీంతో తొలుత కాస్త ప్రేక్షకుల ఆదరణ తగ్గినా కూడా క్రమంగా

Bigg Boss Telugu 7 Missed Call Voting Method - BiggBoss Vote Online

పుంజుకుంది.బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 20 మందికి పైగానే కంటెస్టెంట్లు ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 14 మందిని మాత్రమే హౌస్ లోకి తీసుకొచ్చి ఆట మొదలుపెట్టించారు బిగ్ బాస్.