దొంగల పై విషం కక్కిన నాగుపాము ఇది నిజంగా జరిగిన ఘటన

Spread the love

పాము కనిపించగానే.. వామ్మో అంటూ.. ఆమడదూరం పరుగుపెడతారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. ఎక్కడ కాటేస్తుందో అని.. కొందరు భయపడితే.. మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి అనేక నమ్మకాలు, కథలు,  ప్రజల్లో అనాదిగా పాతుకుపోయాయి.పాము పగ గురించి కూడా అనేక నమ్మకాలు తాండవం చేస్తున్నాయి. ఒకప్పుడు పాములు జన్మజన్మల

పగ తీర్చుకుంటాయని నమ్మేవాళ్లు. పాము పగ పన్నెండేళ్లని చెప్పడం వింటూ ఉంటాం. ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పాముల జోలికి వెళ్లకూడదు.. అవి పగతీర్చుకుని చంపేస్తాయని చెప్పడం వినే ఉంటాం. దాన్ని కొట్టినా.. చంపినా.. పగ తీర్చుకుంటుందని చాలా మంది భావిస్తారు. అలాగే సినిమాల్లో కూడా పాములు పగపట్టాయని కొన్ని సన్నివేశాలు చూపిస్తూ ఉంటారు.

దొంగల పై విషం కక్కిన నాగుపాము ఇది నిజంగా జరిగిన ఘటన కింది ఈ వీడియో లో చూడండి

పాము కనిపించగానే.. వామ్మో అంటూ.. ఆమడదూరం పరుగుపెడతారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. ఎక్కడ కాటేస్తుందో అని.. కొందరు భయపడితే.. మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి అనేక నమ్మకాలు, కథలు,  ప్రజల్లో అనాదిగా పాతుకుపోయాయి.పాము పగ గురించి కూడా అనేక నమ్మకాలు తాండవం చేస్తున్నాయి. ఒకప్పుడు పాములు జన్మజన్మల

పగ తీర్చుకుంటాయని నమ్మేవాళ్లు. పాము పగ పన్నెండేళ్లని చెప్పడం వింటూ ఉంటాం. ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పాముల జోలికి వెళ్లకూడదు.. అవి పగతీర్చుకుని చంపేస్తాయని చెప్పడం వినే ఉంటాం. దాన్ని

కొట్టినా.. చంపినా.. పగ తీర్చుకుంటుందని చాలా మంది భావిస్తారు. అలాగే సినిమాల్లో కూడా పాములు పగపట్టాయని కొన్ని సన్నివేశాలు చూపిస్తూ ఉంటారు.

దొంగల పై విషం కక్కిన నాగుపాము ఇది నిజంగా జరిగిన ఘటన పైన ఈ వీడియో లో చూడండి