సుజిత ఒక దక్షిణ భారత సినీ, టీవీ నటి. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో, టీవీ సీరియళ్ళలో నటించింది.ఈమె అన్న సూర్యకిరణ్ సినీ దర్శకుడు. ఇతను తెలుగులో సుమంత్ హీరోగా సత్యం సినిమాకు దర్శకత్వం వహించాడు.
సీరియల్ నటి సుజిత ఇంట తీవ్ర విషాదం ఏమైందో తెలిసి కుప్పకూలిన సుజిత
