నందమూరి తారకరత్న పెద్ద కర్మ ఇవాళ (మార్చి 2) హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు , పురందేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు. తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు
హాజరై తారకరత్నకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తారకరత్న సతీమణి అలేఖ్యను ఓదార్చారు. అలాగే కూతురుతో కాసేపు సరదాగా మాట్లాడారు. నందమూరి తారకరత్న గత నెల ఫిబ్రవరి 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ కుప్పం పాదయాత్రలో గుండెపోటుతో
కుప్ప కూలిన ఆయన సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. విదేశాల నుంచి వైద్యులను రప్పించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. చివరకు శివరాత్రి రోజున శివైక్యం చెందారు. తారకరత్న మృతితో నందమూరి ఫ్యామిలీతో పాటు ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
తారకరత్న కోసం..రాత్రికి రాత్రే ఎవ్వరూ చేయలేని భారీ త్యాగం చేసిన జూ.ఎన్టీఆర్ చేతులెత్తి దండం పెడుతున్న కుటుంబం కింది ఈ వీడియో లో చూడండి

Spread the love నందమూరి తారకరత్న (Taraka Ratna) అకాల మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త దూరమయ్యాడన్న బాధలో ఉన్న తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి (Alekhya Reddy) అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను […]
Spread the love నందమూరి నటుడు, యంగ్ హీరో తారకరత్న 23రోజుల పోరాటం అనంతరం శనివారం రాత్రి కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తారకరత్న తుదిశ్వాస విడిచారు. అత్యంత విషమ పరిస్థితి […]