Alekya Reddy.. గత పది సంవత్సరాలుగా తారకరత్న కుటుంబానికి మోహన కృష్ణ కుటుంబానికి మాటలు లేవు.. వేరే కులం.. పైగా అప్పటికే విడాకులు జరిగిన అమ్మాయిని వివాహం చేసుకోవడంతో మోహనకృష్ణ తారకరత్న కుటుంబాన్ని ఆదరించలేకపోయారు.. అందుకే తారకరత్న మరణించినా కూడా మోహనకృష్ణ.. తారకరత్న నివసించిన ఇంటికి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి కూడా వెళ్లలేదు. దీన్నిబట్టి చూస్తే వీరి మధ్య పంతం
ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డికి (Alekya Reddy)అత్తవారింటి సపోర్టు కూడా లేదు.. పైగా ముగ్గురు పిల్లలు.. దీంతో అనేక విధాలుగా తారకరత్న కుటుంబం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిమానులు
తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డికి కొంచెం మానసిక ఊరట కలిగించడం కోసం ఆమెను రాజకీయాలలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నారట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
అలేఖ్యరెడ్డి కి కీలకమైన పదవి రాత్రికి రాత్రే చంద్రబాబు ఫోన్ ఏమిటో తెలిసి షాక్ లో అలేఖ్య రెడ్డి కింది ఈ వీడియో లో చూడండి
Alekya Reddy.. గత పది సంవత్సరాలుగా తారకరత్న కుటుంబానికి మోహన కృష్ణ కుటుంబానికి మాటలు లేవు.. వేరే కులం.. పైగా అప్పటికే విడాకులు జరిగిన అమ్మాయిని వివాహం చేసుకోవడంతో మోహనకృష్ణ తారకరత్న కుటుంబాన్ని ఆదరించలేకపోయారు.. అందుకే తారకరత్న మరణించినా కూడా మోహనకృష్ణ.. తారకరత్న నివసించిన ఇంటికి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి కూడా వెళ్లలేదు. దీన్నిబట్టి చూస్తే వీరి మధ్య పంతం
- భర్త చనిపోయిన 5 రోజుల తర్వాత భార్య అలేఖ్య రెడ్డి షాకింగ్ పోస్ట్ చూసి ఒక్కసారిగా జూ.ఎన్టీఆర్,బాలయ్య సైతం షాక్
- తండ్రి చిన్నకర్మ రోజున..అందరిముందు తారకరత్న కూతురు నిష్కా చేసిన పని చూసి ఒక్కసారిగా కన్నీరుపెట్టుకున్న బాలకృష్ణ