తారకరత్న (TarakaRatna) భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఇంటి నుంచి ఫిలిం చాంబర్‌కు (Film Chamber) తరలించారు. నందమూరి అభిమానులు తారకరత్న కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చారు. తారకరత్న తల్లిదండ్రులు కూడా కొడుకును చివరి చూపు చూసేందుకు చాంబర్‌కు వెళ్లారు.

ఆ సమయంలో హృదయవిదారక దృశ్యం అక్కడ ఉన్నవారందరినీ కలచివేసింది. తారకరత్న తల్లి కొడుకును ఆ స్థితిలో చూసి గుండెలవిసేలా రోదించింది. కన్న కొడుకు ఇక లేడని ఆమె విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
ఆఖరిగా కొడుకు తారకరత్న కోసం అందరిముందు తారకరత్న తల్లి చేసిన పని చూసి బోరున ఏడ్చేసియన్ జూ.ఎన్టీఆర్,బాలకృష్ణ కింది ఈ వీడియొ లో చూడండి