రక్షాబంధన్ సందర్భంగా శ్రావణ పౌర్ణిమ చాలా మంచిదని ఈరోజు ఏ పని తలపెట్టిన నిర్విఘ్నంగా ముందుకు సాగవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే ఈ పౌర్ణమి నుంచి నాలుగు రాశుల వారికి అదృష్టం అద్భుతంగా పనిచేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు ఆ నాలుగు రాశులపై సంగతి ఏంటో వారిపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కన్యా రాశి: ఆగస్టు 31 నుంచి ఈ రాశి వారికి అదృష్టం బాగా కలిసి రానుంది ముఖ్యంగా ధనలక్ష్మి దేవి కృప వలన వీరు వ్యాపారం ప్రారంభిస్తే అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇతర శుభకార్యాలకు కూడా నేటి నుంచి 15 రోజులపాటు చక్కటి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు కన్యా రాశి వారికి రాబోయే 15 రోజులపాటు పట్టిందల్లా బంగారం అవుతుందని చెబుతున్నార
సింహరాశి: ఈ రాశి ఆగస్టు 31 నుంచి అద్భుతమైన రాజయోగం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ 15 రోజులపాటు ఈ రాశి వారికి అనుకున్న ప్రతి పనిలోనూ విజయం లభించే అవకాశం ఉంది. సింహ రాశి వారు పాము కోరుకున్న పనిలో విజయం సాధించే వీలుంది. ముఖ్యంగా విద్య వ్యాపార రంగాల్లో ఈ రాశి వారు రాణిస్తారు ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ శాలరీ బోనస్ లభించే అవకాశం ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారికి ఆగస్టు 31 నుంచి అమృత ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ రాశిలో వీరు తలపెట్టిన ఏ పనైనా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో వీరు మంచి లాభాలు సాధించే అవకాశం ఉంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీరికి అదృష్టం కలిసి రావచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే అనుకోని పదవి వరించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆగస్టు 31 నుంచి అద్భుతమైన రాజయోగం ప్రారంభం కానుంది. ఈ రాశి వారు తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఈ రాశి వారు ముఖ్యంగా వ్యాపార రంగంలో చక్కటి లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ మాసంలోనే వీరు ఒక మంచి గుడ్ న్యూస్ విననున్నారు. విదేశీయానం చేసే వారికి ఈ మాసం చాలా అనుకూలం ఈ రాశి వారు కుటుంబ సమస్యల నుంచి సులువుగా బయటపడే అవకాశం లభిస్తుంది.
Spread the love చెప్పాలి అంటే శని దేవుని యొక్క చూపు ఒక వ్యక్తి మీద పడింది అంటే కచ్చితంగా అతని జీవితం పూర్తిగా తార్మాలవుతుంది. అది ఎలాగా అంటే ఇయాల నాటి శని […]
Spread the love సాధారణంగా నవగ్రహాల యోక్క స్థితి మార్పులు గ్రహ మార్పుల వల్ల మనకి జాతకంలో కొన్ని శుభ అశుభ ఫలితాలు ఏర్పడుతుంటాయి అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే శని దేవుని యొక్క […]
Spread the love హిందూమతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతని […]