ఒడిశాలోని బాలేశ్వర్‌లో బహానగా రైల్వే స్టేషన్‌కు సమీపంలో కొన్ని నిమిషాల్లోనే భారీ విధ్వంసం చోటుచేసుకుంది.ఆగివున్న గూడ్సు రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడం, అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న మరో రైలు మీదకు కోరమండల్ బోగీలు దూసుకెళ్లడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.
మొదట జూన్ 2 మధ్యాహ్నం 3.20 గంటలకు 12841 కోరమండల్ ఎక్స్‌ప్రెస్.. పశ్చిమబెంగాల్లోని షాలీమార్ నుంచి చెన్నైకు బయలుదేరింది. ఈ రైలు ఖరగ్‌పుర్, బాలాసోర్ స్టేషన్లను సమయానికి చేరుకుంది. తర్వాత స్టేషన్ భద్రక్.సరిగ్గా 7.01 నిమిషాలకు బహానగా బజార్ స్టేషన్‌ను దాటుకుంటూ కోరమండల్ వెళ్లిపోవాలి.
రైలు ప్రమాదం జరిగే సమయం లో ఈ 8 ఏళ్ల చిన్నారి పాప విషయం లో జరిగిన పెద్ద షాక్ ఏమిటో తెలిసి ఆశ్చర్యపోతున్న ప్రయాణికులు కింది ఈ వీడియోలో చూడండి

Spread the love ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద దుర్ఘటన మృతుల్లో ఏపీకి చెందిన వారుంటే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తీవ్రంగా […]
Spread the love ఏ మనిషైనా సరే…ఆడ,మగ,పేద,ధనిక,చిన్న,పెద్ద ఎలాంటివరైన సరే బ్రతకాల్సిన మనిషి వృద్ధాప్యం చూడాల్సిందే.వృద్ధాప్యం వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉన్నా,లేకపోయినా ఓపిక,శక్తి మాత్రం తగ్గిపోతో ఉంటాయి క్రమక్రమంగా.ఇది కాగా దిర్గకలిక రోగలిఉ కానీ […]